Mrunal Thakur: అందమే అసూయపడేలా.. మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ట్రెడిషనల్ లుక్ వైరల్

సాంప్రదాయ దుస్తుల్లో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తనదైన శైలిలో మెరిసిపోతోంది. లెహంగా, సాంప్రదాయ చీరకట్టులో ఆమె లగ్జరీ లుక్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నటనతోనే కాకుండా, తన అదిరిపోయే ఫ్యాషన్ సెన్స్‌తోనూ మృణాల్ ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12