MS Dhoni : ఫ్యామిలీ కోసం ధోని క్రిస్మస్ తాతలా మారి.. ఎంఎస్ ధోని క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?

మహేంద్రసింగ్ ధోని తాజాగా నేడు క్రిస్మస్ సందర్భంగా ఇలా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లో క్రిస్మస్ తాతలా మారి అలరించాడు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలను ధోని భార్య సాక్షి సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7