Nabha Natesh: వైట్ ఫ్రాక్ లో నభా నటేష్ హాట్ లుక్స్.. ఫోటోలు
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన అందంతో కుర్రకారుకు నిద్రలేకుండా(Nabha Natesh) చేస్తోంది. తాజాగా ఆమె వైట్ ఫ్రాక్ లో దిగిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. హాట్ హాట్ అందాలతో రచ్చలేపుతున్న ఆ ఫోటులు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published On : October 30, 2025 / 09:32 PM IST
