Nabha Natesh: నాజూకు నడుమందాలు చూపిస్తూ.. నాభా నటేష్ సోయగం.. ఫొటోలు
సౌత్ బ్యూటీ నాభా నటేష్(Nabha Natesh) అందాల ప్రదర్శన మాములుగా ఉండదు. తాజాగా ఈ బ్యూటీ చీరలో నాజూకు అందాలను చూపిస్తూ కుర్రకారును కవ్వించింది. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : February 1, 2026 / 09:19 AM IST
