Nabha Natesh: నాజూకు పరువాలు.. నాభి అందాల జిగేలు.. నాభా నటేష్ గ్లామర్ రచ్చ.. ఫొటోలు
ఇస్మార్ట్ బ్యూటీ నాభా నటేష్(Nabha Natesh) హాట్ హాట్ అందాలను ఆరబోసింది. బ్లూ కలర్ డ్రెస్సులో పరువాలను, నాభి అందాలను చూపిస్తూ రచ్చ చేసింది. తాజాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా చూసేయండి కదా.
- V Santhosh Kumar
- Published On : February 6, 2026 / 01:41 PM IST
