Nabha Natesh: స్టైలిష్ అండ్ హాట్.. కిల్లింగ్ లుక్స్‌తో మెరిసిపోతున్న నభా నటేష్.. ఫొటోలు
నవయవ్వన సొగసులతో అలరిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్(nabha natesh), బిగుతైన పరువాలను ప్రదర్శిస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. గ్లామర్, కిల్లింగ్ లుక్స్‌తో తనదైన స్టయిల్లో ఫోటోషూట్‌లు చేస్తూ, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ అందాల ప్రదర్శన ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
- V Santhosh Kumar
- Updated on- April 14, 2026 / 06:31 PM IST
