Nabha Natesh : పార్వతి పాత్ర స్టిల్స్‌.. న‌భా న‌టేష్ క్యూట్ ఫోటోలు వైర‌ల్‌..

న‌భా న‌టేష్ (Nabha Natesh) కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం నాగ బంధం. జూలై 3న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రంతో పాటు త‌న పాత్ర పార్వ‌తికి మంచి స్పంద‌న రావ‌డంతో న‌భా న‌టేష్ సంతోషంలో మునిగిపోతుంది. తాజాగా పార్వ‌త్రి పాత్ర‌లో ఉన్న స్టిల్స్‌ను షేర్ చేసింది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11