Nabha Natesh : అందాల నాట్య మ‌యూరిలా న‌భా న‌టేష్‌.. పార్వ‌తి పాత్ర స్టిల్స్‌ వైర‌ల్‌..

హీరోయిన్ న‌భా న‌టేష్ (Nabha Natesh) న‌టిస్తున్న చిత్రం నాగ‌బంధ‌నం. ఈ చిత్రంలో న‌భాన‌టేష్ పార్వ‌తి పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ చిత్రం జూలై 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో పార్వ‌తి పాత్ర‌కు సంబంధించిన స్టిల్స్‌ను షేర్ చేసింది.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12