Nabha Natesh : వినాయక చవితి స్పెషల్.. ట్రెడిషినల్ లుక్స్ లో నభా నటేష్.. ఫొటోలు..
నేడు వినాయకచవితి సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) చీరకట్టులో భారీ ఆభరణాలతో సాంప్రదాయంగా రెడీ అయి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- September 15, 2026 / 05:47 PM IST
Nabha Natesh Traditional Looks On Vinayaka Chavithi
