Nag Chaitanya : శోభిత బర్త్ డే.. భార్యతో స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన నాగ చైతన్య.. విషెష్ చెప్తూ..

నేడు హీరోయిన్ శోభిత పుట్టిన రోజు కావడంతో తన భర్త, హీరో నాగ చైతన్య తనతో వివిధ సందర్భాల్లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

  • Published on- May 31, 2026 / 09:50 AM IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Nag Chaitanya