Dhootha 2 : సూపర్ హిట్ సిరీస్‌కు సీక్వెల్.. పూజా కార్యక్రమం ఫోటోలు..
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దూత' వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా 'దూత 2' (Dhootha 2) రాబోతోంది. అక్కినేని నాగార్జున సమక్షంలో తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- June 5, 2026 / 01:57 PM IST
