Sobhita Dhulipala : సముద్రంలో శోభిత ధూళిపాళ.. ఫొటోలు వైరల్..
హీరోయిన్, నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ ఇటీవల సముద్రంలోకి వెళ్లి సీ డైవింగ్ చేసింది. సముద్రం మధ్యలో బోట్ లో నుండి దిగిన పలు హోటలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : April 5, 2026 / 01:59 PM IST
Sobhita Dhulipala
