Naga Shaurya: పాదయాత్ర మొదలు పెట్టిన నాగశౌర్య.. తిరుపతిలో “కృష్ణ వ్రింద విహారి” మూవీ టీం సందడి!
యంగ్ హీరో నాగశౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. ప్యూర్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాని ఆడియన్స్ కి చేరువయ్యేలా “కృష్ణ వ్రింద విహారి టీం పాద యాత్ర” అంటూ సరికొత్త ప్రమోషన్స్ తో ప్రయత్నం చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ క్రమంలో ఇవాళ తిరుపతిలో హీరో నాగశౌర్య, హీరోయిన్ షిర్లీ సేఠియా తో పాటు చిత్ర యూనిట్ సందడి చేసింది.
- gum 95921
- Published On : September 15, 2022 / 06:00 PM IST
Naga Shaurya Padayatra Pic1
Naga Shaurya Padayatra Pic2
Naga Shaurya Padayatra Pic3
Naga Shaurya Padayatra Pic4
Naga Shaurya Padayatra Pic5
Naga Shaurya Padayatra Pic6
Naga Shaurya Padayatra Pic7
Naga Shaurya Padayatra Pic8
Naga Shaurya Padayatra Pic9
Naga Shaurya Padayatra Pic10
Naga Shaurya Padayatra Pic11
Naga Shaurya Padayatra Pic12
Naga Shaurya Padayatra Pic13
Naga Shaurya Padayatra Pic14
Naga Shaurya Padayatra Pic15
