Naga Shaurya : భార్యతో కలిసి హీరో నాగ శౌర్య వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..

హీరో నాగ శౌర్య (Naga Shaurya) నేడు వినాయక చవితి సందర్భంగా తన భార్య అనూష, తన పేరెంట్స్ తో కలిసి పూజలు నిర్వహించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫొటోల్లో నాగశౌర్య పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయి.

  • Updated on- September 16, 2026 / 12:03 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Naga Shaurya Vinayaka Chavithi Celebrations With Family