Nagadurga : కొత్త సినిమా ఓపెనింగ్ కోసం అందంగా ముస్తాబయిన నాగదుర్గ..

తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో ఫేమ్ తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇటీవల తన కొత్త సినిమా శనార్తి ఓపెనింగ్ పూజ కార్యక్రమాలు జరగగా ఇలా చీరకట్టులో అందంగా ముస్తాబయింది.

  • Published on- August 16, 2026 / 11:26 AM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Nagadurga