Nakshatra : తెల్లకాగితం వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన నక్షత్ర..
తెలుగమ్మాయి నక్షత్ర ఇటీవలే తెల్లకాగితం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన పర్ఫార్మెన్స్ తో మెప్పించింది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- October 12, 2026 / 07:40 AM IST
Nakshatra
