Nandamuri Alekhya : నందమూరి తారకరత్న భార్య అలేఖ్య 80s స్పెషల్ AI లుక్స్.. ఫోటోలు వైరల్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తారకరత్న తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- September 9, 2026 / 04:28 PM IST
Nandamuri Alekhya
