Nandamuri Deepika : నందమూరి హరికృష్ణ వర్ధంతి.. ఉచితంగా హెల్మెట్స్ పంచిన పెద్ద కోడలు..

నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన పెద్ద కోడలు, దివంగత జానకి రామ్ భార్య దీపికా NJR ట్రస్ట్ ఆధ్వర్యంలో హరికృష్ణకు నివాళులు అర్పించి, ఓ కాలేజీలో డ్రైవ్ సేఫ్ కాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించి, విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి, పలువురు విద్యార్థులకు ఉచితంగా హెల్మెట్స్ అందించారు.

  • Updated on- August 30, 2026 / 12:32 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Nandamuri Deepika