Nandamuri Deepika : బోనాలు, పలారం బండి వేడుకలో ఎన్టీఆర్ వదినమ్మ.. నందమూరి దీపిక ఫొటోలు..

Nandamuri Deepika Janaki Ram: ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ భార్య నందమూరి దీపిక రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఆమె సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాలతో మమేకమవుతున్నారు. తాజాగా ఓల్డ్ లింగంపల్లి ప్రాంతాల్లో నిర్వహించిన అమ్మవారి బోనాలు, పలారం బండి, తొట్టెల కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అక్కడి భక్తులతో ముచ్చటించారు.

  • Updated on- August 24, 2026 / 11:59 AM IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Nandamuri Deepika Janaki Ram Participated in Bonalu