Nandamuri Deepika 80s : 80s లుక్స్‌లో ఎన్టీఆర్ అన్నయ్య, వదినమ్మ.. నందమూరి దీపిక – జానకి రామ్ ఫోటోలు వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో 80s ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు అంతా తమ ఫోటోలను AI సహాయంతో 80s లుక్స్ లోకి మార్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ భార్య నందమూరి దీపిక (Nandamuri Deepika) కూడా ఈ 80s లుక్స్ ఫోటోలను షేర్ చేసింది. దీపిక తన భర్త జానకిరామ్ తో కలిసి దిగిన ఫోటోలను AI తో 80s లుక్స్ లోకి మార్చి షేర్ చేసింది. గత కొన్నాళ్లుగా నందమూరి దీపిక రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. ఆమె సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాలతో మమేకమవుతూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

  • Updated on- September 11, 2026 / 06:30 PM IST
1/4
2/4
3/4
4/4
Nandamuri Deepika Janaki Ram Shares 80s AI Photos