Nandamuri Deepika : ఎన్టీఆర్ వదినమ్మ.. నందమూరి దీపికా జానకిరామ్ వినాయకచవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..

ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ భార్య నందమూరి దీపిక (Nandamuri Deepika) గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ జనాలతో మమేకమవుతున్నారు. నేడు వినాయక చవితి సందర్భంగా తన ఇంట్లో వినాయకుడి పూజ అనంతరం దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

  • Updated on- September 15, 2026 / 06:01 PM IST
1/5
2/5
3/5
4/5
5/5
Nandamuri Deepika Janaki Ram