NTR YVS Chowdary New Movie Opening : జూనియర్ ఎన్టీఆర్ అన్న కొడుకు.. కొత్త ‘ఎన్టీఆర్’ సినిమా ఓపెనింగ్.. ఫొటోలు..
నందమూరి హరికృష్ణ మనవడు, జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్నాడు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా నేడు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిర్వహించారు.
- Saketh U
- Published On : May 12, 2025 / 10:52 AM IST
