Nandamuri Alekhya : దివంగ‌త నందమూరి తారకరత్న, అలేఖ్య 80s స్పెషల్ AI లుక్స్.. ఫోటోలు వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తారకరత్న (Nandamuri Alekhya) త‌న భ‌ర్త‌తో దిగిన‌ ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12