Telugu » Photo-gallery » Nandini Rai Shines In Saree At Bhaag Saale Movie Pre Release Event
Nandini Rai : భాగ్ సాలే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందిని రాయ్ చీరతో ఫోజులు..
శ్రీ సింహ హీరోగా నటించిన భాగ్ సాలే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. సినిమాలో నటించిన నందిని రాయ్ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీరలో మెరిపించింది.