Nandita Swetha : నందిత శ్వేత బర్త్ డే సెలబ్రేషన్స్.. కేక్ తో క్యూట్ ఫొటోలు..
హీరోయిన్ నందిత శ్వేతా తాజాగా తన బర్త్ డే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బ్లాక్ డ్రెస్ లో కేక్ పట్టుకొని క్యూట్ గా అలరిస్తుంది.
- Saketh U
- Published on- April 30, 2026 / 04:21 PM IST
Nandita Swetha
