The Paradise : ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ ప్రెస్ మీట్.. నాని పవర్ ఫుల్ లుక్స్..

నాని ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మొదటి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి హాజరయ్యారు. ముగ్గురూ బ్లాక్ డ్రెస్ లో రావడం గమనార్హం. ఈ ఈవెంట్లో నాని ఫుల్ హెయిర్ తో సరికొత్తగా పవర్ ఫుల్ లుక్స్ లో కనిపించారు

  • Updated on- September 11, 2026 / 09:33 PM IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18
Nani The Paradise Movie Press Meet