Nara Lokesh : ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్ స్టేడియంలో సెలబ్రిటీలతో నారా లోకేష్.. ఫొటోలు..
ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా జరిగిన T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడ మ్యాచ్ చూస్తూ సందడి చేసారు. స్టేడియంలో పలువురు సెలబ్రిటీలతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు నారా లోకేష్.
- Saketh U
- Updated on- March 9, 2026 / 09:06 AM IST
Nara Lokesh
