Nara Lokesh : కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రవిష్కరణ.. తెలుగు తమ్ముళ్ళతో నారా లోకేష్ భారీ రోడ్ షో.. ఫొటోలు..

కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరు హోసళ్లీ క్యాంపులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నేడు కేంద్రమంత్రులు హెచ్.డీ కుమారస్వామి, సంజయ్ సేథ్ తో కలిసి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ వేడుకకు భారీగా అక్కడి తెలుగు ప్రజలు, తెలుగు దేశం అభిమానులు తరలి వచ్చారు. అభిమానులు, కార్యకర్తల మధ్య నారా లోకేష్ భారీ రోడ్ షో నిర్వహించారు.

  • Published On : April 4, 2026 / 05:20 PM IST
1/31
2/31
3/31
4/31
5/31
6/31
7/31
8/31
9/31
10/31
11/31
12/31
13/31
14/31
15/31
16/31
17/31
18/31
19/31
20/31
21/31
22/31
23/31
24/31
25/31
26/31
27/31
28/31
29/31
30/31
31/31
Nara Lokesh