×
Ad

Nara Lokesh : ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్.. తోడల్లుడితో సందడి చేసిన నారా లోకేష్.. ఒకే ఫ్రేమ్ లో బాలయ్య అల్లుళ్ళు..

ఆదివారం రాత్రి శ్రీలంకలో జరిగిన ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ కి మంత్రి నారా లోకేష్, తన తోడల్లుడు ఎంపీ భరత్ తో కలిసి వెళ్లి స్టేడియంలో సందడి చేసాడు. బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళు ఇలా క్రికెట్ మ్యాచ్ లో కనపడటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

  • Published On : February 16, 2026 / 04:38 PM IST
1/5
2/5
3/5
4/5
5/5