×
Ad

Chaganti Koteswara Rao : చాగంటి కోటేశ్వరరావుతో నారా లోకేష్.. విలువల విద్యా సదస్సులో.. ఫొటోలు..

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘విలువల విద్యా సదస్సు’లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంకుతో నియమించిన సంగతి తెలిసిందే. ఇలాంటి కార్యక్రమాలను అన్ని జిల్లాలు, పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ కేంద్రాల్లో నిర్వహించే ప్లాన్ చేస్తున్నట్టు లోకేష్ తెలిపారు.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11