HBD Nara Rohith : పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు భ‌ర్త గారూ.. స్పెష‌ల్ ఫోటోల‌ను షేర్ చేసిన హీరోయిన్..

హీరో నారా రోహిత్ పుట్టిన రోజు నేడు (జూలై 25). ఈ సంద‌ర్భంగా ఆయ‌న భార్య, హీరోయిన్‌ సిరీ సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. బేబీ నారా, తాను ఎంతగానో ప్రేమిస్తున్న‌ట్లుగా చెప్పుకొచ్చింది. ఈ క్ర‌మంలో భ‌ర్త‌తో దిగిన క్యూట్ ఫోటోల‌ను షేర్ చేసింది.

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16