Nayan Sarika : ఫేవరేట్ హీరో రామ్ చరణ్ ని కలిసిన ఆనందంలో హీరోయిన్.. ఫొటోలు వైరల్..
రాకాస సినిమా హీరోయిన్ నయన్ సారిక ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన ఫేవరేట్ హీరో రామ్ చరణ్ ని కలిసింది. తాజాగా చరణ్ ని కలిసిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ చరణ్ అంటే తనకు ఎంత ఇష్టమో మరోసారి చెప్పింది. (Nayan Sarika)
- Saketh U
- Published On : April 10, 2026 / 07:00 PM IST
Nayan Sarika Meets Ram Charan
