Nayanthara: సన్ రైస్ ను ఎంజాయ్ చేస్తున్న లేడీ సూపర్ స్టార్.. భర్త, పిల్లలతో క్రేజీ ఫొటోలు
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) తన భర్త విఘ్నేష్ శివన్, పిల్లలు ఉయిర్, ఉలగ్‌లతో కలిసి సన్‌రైజ్ ఎంజాయ్ చేస్తున్న క్రేజీ ఫోటోలను షేర్ చేసింది. ఉదయపు సూర్యకిరణాల సాక్షిగా ఈ అందమైన కుటుంబం దిగిన పిక్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ గోల్స్ అందిస్తున్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 26, 2026 / 06:37 AM IST
