Nayanthara : నయనతార బర్త్ డే స్పెషల్.. ఫ్యామిలీతో క్యూట్ ఫోటోలు చూశారా?

నేడు నయనతార పుట్టిన రోజ్ కావడంతో సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల నయనతార తన భర్త, పిల్లలతో కలిసి ఈ క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7