Nazriya : విమానంలోంచి దూకేసి.. దుబాయ్ గాల్లో తేలుతున్న నజ్రియా

మలయాళ కుట్టి నజ్రియా ఇటీవల అంటే సుందరానికి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. తాజాగా దుబాయ్ వెళ్లగా అక్కడ విమానంలోంచి దూకి గాల్లో విన్యాసాలు చేసింది నజ్రియా. నజ్రియాకి తోడుగా ట్రైనర్ కూడా ఉన్నాడు. నా కల నెరవేరింది అంటూ ఫుల్ ఆనందంతో ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నజ్రియా.

1/10
Nazriya9
2/10
Nazriya8
3/10
Nazriya7
4/10
Nazriya6
5/10
Nazriya5
6/10
Nazriya4
7/10
Nazriya3
8/10
Nazriya2
9/10
Nazriya1
10/10
Nazriya