Anchor Neha Chowdary : చాన్నాళ్లకు మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన యాంకర్ నేహా చౌదరి.. ఫొటోలు..

ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ క్రికెట్ లీగ్ తో మళ్ళీ స్పోర్ట్స్ యాంకర్ గా మారింది నేహా చౌదరి. (Anchor Neha Chowdary)

  • Updated on- June 26, 2026 / 07:44 AM IST
1/11
చాన్నాళ్లకు మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన యాంకర్ నేహా చౌదరి.. ఫొటోలు..
2/11
జిమ్నాస్టిక్స్ తో నేషనల్ లెవల్లో క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్న నేహా చౌదరి ఆ తర్వాత స్పోర్ట్స్ యాంకర్ గా మారింది.
3/11
ఐపీఎల్, ప్రో కబడ్డీ.. లాంటి పలు గేమ్స్ లో యాంకరింగ్ చేసి స్పోర్ట్స్ యాంకరింగ్ లో తెలుగమ్మాయి కూడా అదరగొడుతుంది అనిపించుకుంది.
4/11
కానీ మధ్యలో స్పోర్ట్స్ యాంకరింగ్ కి గ్యాప్ ఇచ్చి డ్యాన్సర్ గా పలు టీవీ షోలలో, సీరియల్స్ లో నటిగా కనిపించింది.
5/11
ఆ తర్వాత పెళ్లి, ఆపరేషన్, ఆరోగ్య సమస్యలతో కొన్నాళ్ళు పబ్లిక్ కి దూరమయింది.
6/11
పుస్తక రచయితగా రీ ఎంట్రీ ఇచ్చిన నేహా చౌదరి ఇప్పుడు మళ్ళీ స్పోర్ట్స్ యాంకర్ అవతారం ఎత్తింది.
7/11
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ క్రికెట్ లీగ్ తో మళ్ళీ స్పోర్ట్స్ యాంకర్ గా మారింది నేహా చౌదరి.
8/11
క్రికెట్ గ్రౌండ్ లో నేహా మరోసారి తన వాక్చాతుర్యంతో మెప్పిస్తుంది.
9/11
క్రికెట్ గ్రౌండ్ లో దిగిన పలు ఫోటోలను రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఈ యాంకర్ భామ.
10/11
11/11
Anchor Neha Chowdary