Neha Shetty: ట్రెండీ డ్రెస్ లో రాధిక.. ఓరచూపుతో కవ్విస్తుందిగా.. ఫొటోలు
డీజీ టిల్లు సినిమా రాధికగా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించింది నేహా శెట్టి(Neha Shetty). తాజాగా ఈ బ్యూటీ ట్రెండీ డ్రెస్సులు ఫోటో షూట్ చేసింది. ఓరచూపులతో కొర్రుళ్లను కవ్విస్తుంది ఈ బ్యూటీ.