Neha Shetty : పండ‌గ పూట ప‌ద్ద‌తిగా టిల్లు బ్యూటీ రాధిక‌.. నేహాశెట్టి క్యూట్ ఫోటోలు వైర‌ల్‌

టిల్లు బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) ఉగాది పండగ సందర్భంగా హాఫ్ శారీలో పద్దతిగా కనిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది. ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో మ‌త్తెక్కించే చూపుల‌తో ర‌చ్చ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8