Ted Sarandos with NTR & Charan : మెగా నందమూరి ఫ్యామిలీలతో నెట్‌ఫ్లిక్స్ CEO మీటింగ్.. ఫొటోలు
వరల్డ్ లోనే టాప్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ ఇండియాకు రాగా టాలీవుడ్ కి వచ్చి మెగా, నందమూరి ఫ్యామిలీలతో మీటింగ్ పెట్టడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published On : December 8, 2023 / 06:24 PM IST
