Nidhhi Agerwal : సాంప్రదాయంగా చీరకట్టులో వచ్చి.. ఆవులకు ఆహరం అందించిన నిధి అగర్వాల్..
హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తాజాగా ఓ గోశాలకు వెళ్లి అక్కడ ఆవులకు పూజ చేసి, వాటికి ఆహరం అందించింది. ఈ సందర్భంగా చీరకట్టులో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- August 31, 2026 / 02:50 PM IST
Nidhhi Agerwal Fed The Cows Comes In Saree
