Nidhi Agarwal: వెకేషన్‌లో నిధి అగర్వాల్ సందడి.. ఫ్యామిలీతో క్యూట్ ఫొటోలు చూశారా

నటి నిధి అగర్వాల్ (Nidhi Agarwal)తన భర్త పుట్టినరోజున ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందమైన లొకేషన్లలో నిధి అగర్వాల్ ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6