Niharika Konidela : వదిన లావణ్య త్రిపాఠితో నిహారిక ఉగాది సెలబ్రేషన్స్.. క్యూట్ ఫొటోలు వైరల్..

నిన్న ఉగాది పండగ సందర్భంగా నిహారిక తన వదిన లావణ్య త్రిపాఠితో కలిసి ఉగాది సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా లావణ్య - నిహారిక దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

  • Published On : March 20, 2026 / 09:15 AM IST
1/5
2/5
3/5
4/5
5/5
Niharika Konidela