Committee Kurrollu 50 Days Event : కమిటీ కుర్రోళ్ళు 50 రోజుల వేడుక.. ఫొటోలు..
నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్ళు సినిమా భారీ విజయం సాధించి తాజాగా 50 రోజుల వేడుక సెలెబ్రేట్ చేసుకుంది. నాగబాబు, దిల్ రాజు ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యారు.
- Saketh U
- Published On : September 30, 2024 / 06:00 PM IST
