Niharika Konidela: ఎల్లో డ్రెస్సులో మెగా డాటర్.. నిహారిక క్యూట్ ఫోటోలు వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) ఎల్లో కలర్ డ్రెస్సులో క్యూట్ ఫోటో షూట్ చేసింది. ఎంతో అందంగా ఉన్న ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published On : February 7, 2026 / 06:18 PM IST
