Niharika Konidela: మెగా డాటర్ నిహారిక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ ఫొటోలు
మెగా డాటర్ నిహారిక నిర్మాతగా రాకాసా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షలకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది నిహారిక. బ్లాక్ డ్రెస్సులో ఉన్న క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published On : March 21, 2026 / 01:58 PM IST
