Niharika Konidela: పట్టు పరికిణీలో బుట్టబొమ్మలా.. నిహారిక సంక్రాంతి స్పెషల్ ఫొటోలు
మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) సంక్రాంతి స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది. పట్టు పరికిణీలో అందమైన బుట్టబొమ్మలా కనిపించింది నిహారిక. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published On : January 15, 2026 / 03:48 PM IST
