Niharika Konidela : ఫ్రాన్స్ వీధుల్లో నిహారిక.. రోజా పువ్వుతో ఎదురుచూపులు..
నటి, నిర్మాత నిహారిక ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నడిరోడ్డుపై రోజా పువ్వు పట్టుకుని ఇచ్చిన ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- May 14, 2026 / 02:18 PM IST
