Telugu » Photo-gallery » Niharika New Movie Opening As Producer With Sangeeth Shobhan Nayan Sarika Photos Sy
Niharika : నిర్మాతగా నిహారిక రెండో సినిమా ఓపెనింగ్..సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా.. ఫొటోలు..
నిహారిక నిర్మాతగా సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా తెరకెక్కిస్తున్న సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సినిమా ఓపెనింగ్ కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, వసిష్ఠ, కళ్యాణ్ శంకర్ గెస్టులుగా హాజరయ్యారు.