Niharika Nm : తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా సెన్సేషన్.. ‘నిహారిక’ ఫొటోలు..

సోషల్ మీడియాతో పాపులారిటీ తెచ్చుకున్న నిహారిక NM తెలుగులో మిత్రమండలి సినిమాతో రాబోతుంది. నేడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా మెరిపించింది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9