Nikhil Thomas : ఇటు అనుపమ.. అటు నివేదా.. ఇద్దరు హీరోయిన్స్ తో ఉన్న ఇతను ఎవరో తెలుసా?

ఓ ఆపక్క అనుపమ పరమేశ్వరన్, మరో పక్క నివేద థామస్.. ఇద్దరు ట్రెండింగ్ హీరోయిన్స్ తో ఇతను ఫొటోలు దిగి పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. ఈ ఇద్దరితో ఫొటోలు దిగిన ఈ వ్యక్తి ఎవరో కాదు నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు నిఖిల్. త్వరలోనే సినిమాల్లోకి కూడా రాబోతున్నాడు నటుడిగా. తాజాగా అనుపమ, నివేదా కలవడంతో నిఖిల్ కూడా ఈ ఇద్దరితో కలిసి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్తా వైరల్ గా మారాయి.

  • Published on- August 4, 2026 / 09:05 AM IST
1/4
2/4
3/4
4/4
Anupama Parameswaran Nivetha Thomas